Log in
Types of games
Plans
News
Support
Search games
New game
New game
Play Quiz
Print Quiz
తెలుగు పర్యాయపదాలు పరీక్ష - Telugu Synonyms Quiz
Author :
manatelugumaata
1.
మదపుటేనుగు
A.
చౌడోలు
B.
ఉత్కటము
C.
ఇధి
D.
చాలకము
2.
కుందేలు
A.
అలిపకము
B.
అధ్వగము
C.
చెవులపిల్లి
D.
యాజకము
3.
గుఱ్ఱము
A.
భషణము
B.
అశ్వఖరజము
C.
ఖేసరము
D.
అశ్వము
4.
గాడిద
A.
గార్దభము
B.
గండకము
C.
దేనుక
D.
వొమని
5.
ఊపిరి
A.
కదలిక
B.
ఊష్మము
C.
అసువులు
D.
జన్యువు
6.
ప్రాణము
A.
అసుభృత్తు
B.
అచేతనము
C.
సత్త్వము
D.
రేచకము
7.
జీవితము
A.
అతసము
B.
చిరంజీవి
C.
ఉపజీవిక
D.
ఉజ్జీవనము
8.
వృద్దురాలు
A.
కలకంఠి
B.
అబల
C.
ఇందీవరాక్షి
D.
మందాకిని
9.
మెదడు
A.
అర్మము
B.
ఆననము
C.
అంబకము
D.
మస్తిష్కుము
10.
చెవి
A.
అంగిటిము
B.
శూన
C.
కుహరము
D.
దాడకము
11.
నాలుక
A.
అధరోష్ఠము
B.
స్మరాసవము
C.
ఉపధ్మానము
D.
జిహ్వ
12.
నడుము
A.
వలగ్నము
B.
నాభి
C.
రొండి
D.
తుంటి
13.
పుట్టుమచ్చ
A.
కాలకము
B.
అనరులు
C.
కొంచు
D.
కనువు
14.
ఆకలి
A.
సగమాకలి
B.
ఇలువ
C.
అశనాయ
D.
ఆకొను
15.
కల
A.
హము
B.
హృష్టీ
C.
ప్రలాపము
D.
నిశ
16.
సంతోషము
A.
అభిప్రీతి
B.
అగుకాములు
C.
రిష్టము
D.
శుభము
17.
నవ్వు
A.
అటమట
B.
అణకము
C.
ఏలాటము
D.
కేరింత
18.
ఓదార్చు
A.
కుసిలించు
B.
అనునయించు
C.
విచారించు
D.
కుదియించు
19.
అత్యాస
A.
గార్ధ్యము
B.
స్మరదీపి
C.
D.
అభికాంక్ష
20.
ప్రేమ
A.
పరవశము
B.
అర్ధించు
C.
సంగము
D.
అనురాగము